Raju Gaari Gadhi 3 Public Talk || రాజు గారి గది 3 చూసి నోయల్ ఏమన్నాడో చుడండి!!

2019-10-18 611

Raju Gari Gadhi 3 Public Talk.Raju Gari Gadhi 3 Review.Ashwin Babu on his tryst with Raju Gari Gadhi 3.The present film is meant for entertainment and is not burdened with any message-Ashwin Babu.
#RajuGariGadhi3PublicTalk
#RajuGariGadhi3
#RajuGariGadhi3Review
#Ohmkar
#OhmkarAnnayya
#AvikaGor
#AshwinBabu
#RajuGariGadhi3Trailer
#ComedianAli
#Dhanraj
#Brahmaji
#Urvashi
#AjayGhosh
#PrabhasSreenu
#Hariteja


‘ఆట’లాంటి షోస్‌తో టెలివిజన్‌ తెరపై సత్తా చాటిన ఓంకార్‌.. దర్శకుడిగా ‘రాజుగారి గది’ సినిమాతో సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేశారు. హర్రర్‌ కామెడీ జానర్‌లో తీసిన ‘రాజుగారి గది’ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో ఈ సిరీస్‌లో తీసే చిత్రాలకు క్రేజ్‌ ఏర్పడింది. దీంతో నాగార్జున, సమంత వంటి అగ్రశ్రేణి స్టార్స్‌తో తీసిన ‘రాజుగారి గది-2’ అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఆ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి హర్రర్‌ కామెడీనే నమ్ముకున్న ఓంకార్‌ ‘రాజుగారి గది-3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈసారి అశ్విన్‌ బాబుకు జోడీగా అవికా గోర్‌ నటించిన ‘రాజుగారి గది-3’ ప్రేక్షకులను మెప్పించిదో లేదో రివ్యూ లో తెలుసుకుందాం..